చెప్పుకోండి చూద్దాం

* కొన్ని తేట తెలుగు పదాలను ఇస్తున్నాను. అవి ఏమిటో, అర్ధాలేమిటో

చెప్పుకోండి చూద్దాం :

. చాపట్లు

. గంగ నురుగులు

. నీరోత్తిగలు

. బజ్జులు

.సారసత్తులు

.ఇంచిమంచి

.దూది మడుగులు

.ఉక్కెర

.కరిజ

౧౦. నూటిడి

ఎవరొస్తారు,ఎవరొస్తారు, ఎవరొస్తారో ......................................

5 కామెంట్‌లు:

  1. అయ్యబాబోయ్ ఏం పదాలండీ ఇవి, వీటిలో ఒక్కదానికీ నాకర్థం తెలీదు. ప్లీజ్ ప్లీజ్ అర్థాలు చెప్పండి, నాకు ఇలాటివంటే భలే సరదా. నేను ఇలాంటి తెలుగు పదాల మీద ఒక పోస్ట్ కూడా రాసాను, కావాలంటే [ఇక్కడ|blog-post_05] చూడండీ

    రిప్లయితొలగించండి
  2. my post on pure telugu words

    http://vivaha-bhojanambu.blogspot.com/2010/05/blog-post_05.html

    రిప్లయితొలగించండి
  3. అబద్దమాడుతున్నారు ఇవి వాడుకలోని తెలుగు పదాలా? ఒట్టు ఒక్కటంటే ఒక్కటీ కూడా వినలేదు...

    రిప్లయితొలగించండి
  4. అన్నీ తెలుగు పదాలే .మన వంటింటికి సంబంధించిన పదాలు .కారం, తీపి వంటకాలు .కొన్ని మనం ఎప్పుడూ చేసుకొని తింటున్నవే.
    మళ్ళీ ప్రయత్నించండి .

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం