*
కుమారస్వామి రెండు రోజులు ఫాం హౌస్ లో ఖుషీ చేసుకొని,నగరం దోవ పట్టాడు తన కారు లో. రోడ్డు ఎక్కే సరికి, అవతలి వైపు అరటి తోటల దగ్గర నుండీ ఓ కుర్రాడు చేతిలో అరటి పళ్ళతో పరిగెత్తుకొని వస్తున్నాడు. అతని వెనుక ఆరు కోతులు పరిగెడుతున్నాయి. అతను వేగంగా పరిగెడుతున్నాడు .అవి మరింత వేగంగా అతన్ని వెంబడిస్తున్నాయి
స్వామికి అతన్ని చూసి జాలేసి ,కారు పక్కన ఆపి డోర్ తెరిచి పట్టుకొని గట్టిగా పిలిచాడు ,
"బాబూ ! తొందరగా రా ,కారెక్కు త్వరగా "
కుర్రాడు రొప్పుతూ వచ్చి కుమారస్వామి చేయి పట్టుకొని పది సార్లు " నెనర్లు ,నెనర్లు " అన్నాడు .
ఆయన "ఈ పాటి సాయానికి అంతగా చెప్పాలా " అన్నాడు .
అప్పుడు కుర్రాడు వినయంగా పలికాడు ,
" అయ్యా ! మీరు కాబట్టి నాకు , నా ఆరు కోతులకు లిఫ్ట్ ఇస్తున్నారు .ఉదయం నుంచీ
ఎదురు చూస్తున్నాను.ఒక్క వెధవా లిఫ్ట్ ఇచ్చి చావలేదు "
:D
రిప్లయితొలగించండిఆరు కాదు వాడితొ కలిపి ఏడు
రిప్లయితొలగించండిశ్రీకాంత్ గారూ !
రిప్లయితొలగించండిబావుంది.
ఫున్న్య్ అందీ :)
రిప్లయితొలగించండిచాలా కాలం తర్వాత!!! మంచి జోక్ చెప్పారు.
రిప్లయితొలగించండిSo happy ....
రిప్లయితొలగించండిబాగుంది.
రిప్లయితొలగించండి