తాగుబోతు

*
రంగమ్మ ని ఉదయలక్ష్మి అడిగింది ,

"ఏమే రంగీ, మీ ఆయన రోజూ ఇంటికాడే పూటుగా పీకల్దాకా తాగుతాడుటగా "

"ఆ ఎదవ గురించి పట్టించుకోవటం మానేసా నమ్మగోరూ "

" ఆడి చొక్కా పట్టుకొని అడగపోయావా ? "

" ఎన్నోమార్లు అడిగా ,ఒక్క చుక్కైనా ఇచ్చి చావలా చచ్చినోడు "

3 కామెంట్‌లు:

  1. చొక్కా పట్టుకొని అడిగినా కూడానా?! హత్తెరీ!

    రిప్లయితొలగించండి
  2. ఏంటి శ్రీకాంత్ గారు ,ఈ మధ్య నల్లపూసైపోయారు .చాల తక్కువ పోస్టులు పడుతున్నాయ్ .తరచూ రాయండి ప్లీజ్ .

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం