సీతామహాలక్ష్మి చికాకు పడుతూ, భర్త అరవింద్ కి ఫోను చేసింది ,
"మన కారు వల్ల పక్కింటి పంకజం దగ్గర నా పరువు పోయింది.దాంతో కలిసి సినిమాకు
వెళుతుంటే మధ్యలో ఆగి పోయింది "
" కారుకేమైయ్యింది ? "
" కార్బోరేటర్లో నీళ్ళున్నాయి "
"కార్బోరేటర్లో నీళ్ళు ఉండటమేమిటి ? వెటకారం, నిజం చెప్పు "
"నిజంగా నిజం ,నీళ్ళున్నాయి "
" సరే , నీకు తెలిసిచ్చావదు గానీ , నేను చూస్తా, కారేక్కడుంది " విసుగ్గా అరిచాడు అరవింద్
" మన ఇంటి రోడ్డు దాటి కుడి వైపు ముందు కెళితే సాగర్ రోడ్డు వస్తుందే, దాని పక్కనున్న చెరువులో "
:-))
రిప్లయితొలగించండికార్ కష్టాలు బాగున్నాయి :))
రిప్లయితొలగించండి