ఎన్నో నిద్ర లేని నెలలు ,సంవత్సరాలు గడిపి, ఆగలేక తన డెబ్భై ఏళ్ల తల్లి సుందరమ్మని
అడిగాడు సుదర్శనం ,
"అమ్మా ! నాకు యాభై ఏళ్ళు .తమ్ముడికేమో నలభై, చెల్లికి 38.నాకు ,వాళ్లకి రూపంలో
పోలిక లేదు ,అలవాట్లలో కూడా లేదు .నన్నేమైనా దత్తత కి తీసుకున్నారా ? "
"నీ ఆరో ఏటా దత్తత జరిగింది.కానీ వెనక్కి పంపించేసారు ,భరించలేక నిన్ను" చెప్పింది
తల్లి బాధ పడుతూ .
:-D :-D
రిప్లయితొలగించండి:-) చాలా సున్నితమైన జోక్...
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండి