*
చిత్రగుప్తుడు చిట్టా తిరగేసి ,తన ఎదురుగా ఉన్న మనిషిని అడిగాడు ,
"నిన్ను కొంత కాలమైనా స్వర్గానికి పంపటానికి నీ ఖాతా లో ఒక్క పుణ్యం
కూడా కనబడటం లేదు "
"లేదు సార్, నేను ఒక ముసలమ్మా ని రౌడీ బారి నుండీ కాపాడాను "
" నా రికార్డ్ లో లేదు ,వివరం చెప్పు "
"ఒక డెబ్బై ఏళ్ల ముసలమ్మ బాంక్ లో పించెను తీసుకొని వెళుతోంది ,
ఒక రౌడీ ఆమె ను కొట్టి డబ్బు లాక్కు పోతుంటే నేను అడ్డగించి వాడిని
కొట్టి ఆమె డబ్బు తిరిగి ఇప్పించాను ."
" ఇది ఎప్పుడు జరిగింది ? " ఆసక్తి గా అడిగాడు చిత్రగుప్తుడు
" ఒక పది నిమిషాల క్రితం "
అర్ధం కాలేదు సర్ :)
రిప్లయితొలగించండిఆ మంచి పని ఇంకా చిత్రగుప్తుడి చిట్టాలో చేరలేదన్నమాట. కొద్దిగా బద్దకించి వుంటాడాయన రికార్డు రాయడానికి.
రిప్లయితొలగించండి