*
హెల్దీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నుండీ భీమారావు ,ఇదు నిమిషాలలో ఆపరేషన్
జరగబోతుండగా పరిగెత్తుకొని బయటకు వస్తూ సిస్టర్ కుతూహలమ్మ కంట పడ్డాడు.
అతన్ని ఆపి ,
"ఎందుకు పారిపోతున్నావు ?, ఆపరేషన్ అంటే అంత భయమా ? " అని అడిగింది .
"సిస్టర్ సుబ్బమ్మ చెప్పింది ,చిన్నాపరేషనే, భయపడనక్కరలేదు అని " రొప్పుతూ
చెప్పాడు భీమారావు .
"మరి ఇంకేం , భయం వద్దు , పద లోపలికి ,డాక్టర్ గారు ఎదురుచూస్తున్నారు "
"సుబ్బమ్మ చెప్పింది నాకు కాదు ,డాక్టర్ గారికి "అని మళ్ళీ పరుగు మొదలు పెట్టాడు
భీమారావు
nice to see again your jokes, but your old blog look only good.
రిప్లయితొలగించండిసూపర్ సర్
రిప్లయితొలగించండిhahaha
రిప్లయితొలగించండిhe heh he...
రిప్లయితొలగించండి