*
ఒక సహకార బ్యాంక్ వారు నైట్ వాచ్ మాన్ కోసం న్యూస్ పేపర్ లో ప్రకటన ఇచ్చారు .
ఆ రాత్రే దొంగలు పడి డబ్బు , లాకర్లన్నీ దోచుకెళ్ళారు .ఆ తరువాత రోజు బ్యాంకు
అధికారులు ఉద్యోగం కోసం వచ్చిన తిరుపతయ్యని ఇంటర్వ్యూ చేసారు,
"నువ్వు నైట్ వాచ్ మాన్ ఉద్యోగానికి పనికివస్తావని ఎలా చెప్పగలవు? "
"చీమ చిటుక్కు మన్నా నాకు వెంటనే నిద్ర మెలుకువ వచ్చేస్తుంది సార్ "
జవాబిచ్చాడు తిరుపతయ్య .
శ్రీకాంత్ గారూ !
రిప్లయితొలగించండిమీ టెంప్లేట్ లో టపా అక్షరాల రంగు మార్చాలేమో ! చదవడానికి చాలా కష్టపడవలసి వస్తోంది.
చాలా పాత జోక్ చెప్పారు.
రిప్లయితొలగించండిహ హా :):)
రిప్లయితొలగించండిgood joke ..lot of fun..but I can't write it in Telugu..
రిప్లయితొలగించండిచాలా బాగుంది.
రిప్లయితొలగించండి