బ్లాగు అద్దెకు ఇవ్వబడును

*
నవ్వులాట బ్లాగు అద్దెకు ఇవ్వబడును ,దానికి వలయు షరతులు :

౧. ఈ బ్లాగు నందు సంసార పక్షమైన జోకులు మాత్రమే రాయవలెను. ఇతరములు
రాసినా జోకులుగానే జమకట్టబడును .

౨. రోజుకు కనీసం వెయ్యి హిట్లు , పది కామెంట్లు రావలయును. లేకున్నఅద్దె అడ్వాన్స్
తిరిగి చెల్లించబడదు.

౩. చివరిది , కానీ ముఖ్యమైనది ఏమిటంటే , మీరు రాసిన రాతలు నా పేరు తోనే
ప్రకటించబడును .మీరు అజ్ఞాతలు గానే ఉండి ఆనందించవలెను

2 కామెంట్‌లు:

  1. "మీరు రాసిన రాతలు నా పేరు తోనే
    ప్రకటించబడును .మీరు అజ్ఞాతలు గానే ఉండి ఆనందించవలెను "
    :) :) :)

    రిప్లయితొలగించండి
  2. అబ్బో! వొద్దులెండి..మాకూ బోడో బొచ్చో ఒక బ్లాగుంది...ఏం కెలుక్కున్నా అందులోనే బరుక్కుంటాం లెండి...మీ ఆఫర్ కి బోలెడన్ని థాంకులు.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం