*
మహా శివరాత్రి నాడు , ఉరి మధ్య నున్న శివాలయం లో ,
" ఏరా రాఘవా ! నువ్వు ఈ మధ్య హేతువాదులతో చేరి దేవుడు లేడని అంటున్నావట,
నిజమేనా ? "
రాఘవ మాట్లాడలేదు. సుధాకర్ మళ్ళీ అడిగాడు ,
" ఇంతకీ నీకు దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా , లేదా ? "
రాఘవ మౌనంగా అక్కడనుండీ వెళ్లి పోయాడు . మరునాడు కూరల సంత లో కలిసాడు.
సుధాకర్ , రాఘవ ని నిలదీశాడు ,
" ఏరా , నిన్న నేనడిగిందానికి సమాధానం చెప్పకుండా వెళ్లి పోయావే ,ఇంతకీ నువ్వు
దేముడున్నాడని నమ్ముతున్నావా లేదా ? "
"నాకైతే నమ్మకం లేదు "
" మరి ఈ ముక్క నిన్ననే చెప్పచ్చు కదా ? "
" శివరాత్రి నాడు,ఆలయం లో దేవుడి ఎదుట నుంచుని ఆ మాట ఎలా చెప్పమంటావయ్యా ? "
మీనవ్వులు చాలాబాగున్నాయి.
రిప్లయితొలగించండిhttp://www.nagabrahmareddy.blogspot.com
చాలాబాగుంది .
రిప్లయితొలగించండిaddirindi ... navvaleka chachaanu.
రిప్లయితొలగించండిgood joke
రిప్లయితొలగించండిఈ హేతువాదులు పైకి దేవుడు లేడు అని చెప్పిన, మనసులో బయపడవలసిOదె.
రిప్లయితొలగించండికెవ్వు కేక
రిప్లయితొలగించండిnammakam undi, devudu ledu..adi gurthunchukondi...
రిప్లయితొలగించండి