*
సుజాత బెడ్ కాఫీ తాగుతూ కైలాష్ తో అంది ,
" కే !, కొత్తగా పక్క ఫ్లాట్ లో దిగిన జంటది ప్రేమ పెళ్లి అనుకుంటా "
" అతని మొహం చూస్తే ఆ తప్పు చేసిన వాడిలా కనిపించలేదే "
" లేదు , నా దగ్గర సాక్ష్యం ఉంది "
" ఏమిటో అది "
" రాత్రి తోడుకని మజ్జిగ కోసం వెళితే, ఆ పిల్ల చలిలో అతని కోసం వేడి నీళ్ళు పెట్టి ,దగ్గర కూర్చొని
మరీ అంట్లు తోమిస్తోంది "
niceone anDi
రిప్లయితొలగించండిparuva ledu
రిప్లయితొలగించండిGood one
రిప్లయితొలగించండిlove marriage paruvu theesesav anna.....
రిప్లయితొలగించండిlove marriage paruvu poindhi anna... ha..ha..
రిప్లయితొలగించండిhahah super
రిప్లయితొలగించండి