*
పాలేరు ఎర్రబాబు గొడ్లకు గడ్డి వేస్తూ,గేటు తీసిన అలికిడైతే తలెత్తి చూశాడు.ఓ అపరిచితుడు
లోపలికి వచ్చి అడిగాడు ,
" మీ అయ్యగారు ఉన్నారా ? "
ఎర్ర బాబు అనుమానంగా అడిగాడు ,
" మీరే పని మీద వచ్చారు ? "
" ఆయనతో బాకీ గురించి మాట్లాడాలి "
" అయ్యగారు పొద్దున్న ఆరింటికి పొలం వెళ్లారండీ "
" ఆయన లేరా , బాకీ తీరుద్దామని వచ్చానే "
" ఏడింటికల్లా అయ్యగారు ఇంటికి తిరిగొచ్చారండి.ఉండండి,కబురు చెబుతాను ఆయనకి "
పలికాడు ఎర్ర బాబు .
పవర్ ఫుల్ పాలేరు కు సమయస్పూర్తి ఎక్కవనుకుంటా.. :)ఆంగ్ల మాటలకు మనించగలరు.
రిప్లయితొలగించండి