*
టీవీలు చూడటం ,బ్లాగులు రాయటం ,చాట్ చేయటం,పబ్ కెళ్ళటం ఆపి ,
హటాత్తుగా మన్మధరావు తలకిందులు గా తపస్సు చేసాడు .
ఇంత చేసిన తరువాత , కనపడక పోతే బాగోదని, దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
" భక్తా ! ఏమి నీ కోరిక ? "
" మీరొచ్చారేమిటి స్వామీ !" .
దేవుడు కంగుతిన్నాడు.అయినా సద్దుకొని
"తొందరగా విషయం తేల్చు ,ఇంకా పది చోట్ల కెళ్ళాలి "
మళ్ళీ అడిగాడు సౌమ్యం గా
"మీరు మరీ తొందర పడ్డారు .రంభ నో ,మేనకనో పంపితే
ఎంజాయ్ చేద్దామనుకున్నా ముందు " నసిగాడు మన్మధరావు .
హాయ్ జోకు బాగుంది :)
రిప్లయితొలగించండిమీరు ప్రస్తుత నివాసం విజయవాడేనా?
నా విజయవాడ ఫొటోలు చూశారా?
http://pratibimbamu.blogspot.com/
అందులో విజయవాడ టేగ్ మీద నొక్కండి.
కొత్తపాళీ గారు,
రిప్లయితొలగించండినేను విజయవాడ వాసినే.మీ విజయవాడ ఫొటోలు బాగున్నాయి.మీ కెమేరా కన్ను మా ఊరి ఎండల్లా చాలా షార్ప్ గా ఉంది .
ఇక్కడేదో మా 'వాడ' గురించి చర్చ జరుగుతున్నట్లుంది!
రిప్లయితొలగించండిజోక్ బావుందండి..:-)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమొదటాగా జోకు కత్తి
రిప్లయితొలగించండిఏంటీ అందరూ నన్ను మరచి పోయారు. మనది విజయవాడ
నేను కొత్తపాళీ గారిలా ఫొటోగ్రఫీలో అనుభవం లేకపోయినా
విజయవాడ లో ని దాదాపు అన్ని ప్రదేశాలు ఓ చోటపడాదామని ప్రయత్నిస్తున్నాను.
కుదిరితే ఇది కూడా ఛూడండి.
ఇంకా చాలా అప్ డేట్ చెయ్యాలి .
http://view-vijayawada.blogspot.com/
చాలా మంది వీజయవాడ వాళ్ళు చేరారే! :)
రిప్లయితొలగించండిశ్రీకాంత్. నాకు ఒక మెయిల్ చెయ్యండి. టచ్ లో ఉందాం.
kottapali at gmail dot com