*
శివకాశీ లో ఉండే తంగవేలు కి ,తను తయారు చేసే టపాకాయల విషయం పూర్తిగా తెలియటం
వల్ల ఎప్పుడూ భీమా జోలికే పోలేదు.కానీ ప్రభుత్వం చేయక తప్పదని నిభందన పెట్టటంతో
అయిష్టం గానే భీమా చేయక తప్పట్లేదు .
ఓ రోజు ఈ విషయమై తనను కలిసిన భీమా ఏజెంట్ తో చెప్పాడు విసుగ్గా ,
" నా వంటికి ఈ భీమాలు, గీమాలు పడవు .నువ్వు ఇంకా అదృష్టవంతుడివి,గత వారం నుండీ
నన్ను చూడటానికి వచ్చిన పది మంది ఏజంట్ల మొహం కూడా నేను చూడలేదు "
భీమా ఏజంట్ చెప్పాడు వినయంగా ,
" ఆ విషయం నాకు తెలుసు .ఆ పది మంది ఏజంట్లు నేనేనండీ "
హహ్హ హ్హా :))
రిప్లయితొలగించండిha ha ha superrrrr
రిప్లయితొలగించండి