*
ఇద్దరు బ్లాగర్లు అనుకోకుండా ఓ షాపింగ్ మాల్ లో కలిసారు . "నవ్వులాట " బ్లాగు శ్రీకాంత్
" తీరుబడి " బ్లాగు చంద్ర మోహన్ ని అడిగాడు ,
" సార్, ఓ నెల క్రితం వరకు మీరు రోజూ బ్లాగులో ఎన్నో విషయాల గూర్చి టపాలు రాసేవారు,
ఇప్పుడు ఎందుకు రాయట్లేదు ? "
చంద్ర మోహన్ బదులిచ్చారు ,
" ఈ మధ్య నా సొంత పనులు , ఇంటి పనులు చేసుకోవటానికి ఓ రెండు నెలలు ఆఫీసుకి
సెలవు పెట్టాను , దాంతో తీరుబడి ఉండటం లేదు "
That is soooo goddamn true!
రిప్లయితొలగించండిహహహ
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండి