తాగుబోతు

*
రంగమ్మ ని ఉదయలక్ష్మి అడిగింది ,

"ఏమే రంగీ, మీ ఆయన రోజూ ఇంటికాడే పూటుగా పీకల్దాకా తాగుతాడుటగా "

"ఆ ఎదవ గురించి పట్టించుకోవటం మానేసా నమ్మగోరూ "

" ఆడి చొక్కా పట్టుకొని అడగపోయావా ? "

" ఎన్నోమార్లు అడిగా ,ఒక్క చుక్కైనా ఇచ్చి చావలా చచ్చినోడు "

3 అక్షింతలు:

  1. హహాహ్హ్హా...మంచి భార్య

    ప్రత్యుత్తరంతొలగించు
  2. చొక్కా పట్టుకొని అడిగినా కూడానా?! హత్తెరీ!

    ప్రత్యుత్తరంతొలగించు
  3. అజ్ఞాతMay 18, 2011 08:56 AM

    ఏంటి శ్రీకాంత్ గారు ,ఈ మధ్య నల్లపూసైపోయారు .చాల తక్కువ పోస్టులు పడుతున్నాయ్ .తరచూ రాయండి ప్లీజ్ .

    ప్రత్యుత్తరంతొలగించు

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం