పోట్లాట

*
లంచ్ అవర్ లో తన క్లాస్ మేట్ మోహన్ ని అడిగింది సుప్రియ ,

"మోహన్ ! నిన్న నువ్వు బీసెంట్ రోడ్ లో పరిగెడుతున్నావేమిటి ? "

" ఒక పెద్ద పోట్లాటని ఆపటానికి "

" వాళ్లు ఎవరు ? , తెలిసిన వాళ్లా ? "

" మన శీను గాడు , నేను "

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం