*
కోర్ట్ బోనులో నిలబడి నీలకంఠం భగవద్గీత పై ప్రమాణం చేసి,లాయర్ అడిగే ప్రశ్నలకు సమాధానం
చెప్పటానికి తయారుగా ఉన్నాడు , కళ్ళముందు జరిగిన సంఘటన పై సాక్ష్యం చెప్పటానికి .
జడ్జ్ గారు , అతని వంక చూసి అడిగారు ,
" నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నట్లు గా అనిపిస్తోంది ,మొహం విచారంగా ఉంది , ఏమైనా
సమస్యా ? "
" నేను ఎప్పుడు నిజం చేబుదామనుకున్నా , ఎవరో ఒక లాయరు నాకు అడ్డం పడుతున్నారు,
అదే నాకు పెద్ద ఇబ్బంది గా ఉంది సార్ ! "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం