గైడ్

*
పదవ తరగతి పరిక్షా ఫలితాలు వచ్చేశాయి .మనీష్ ఫస్టు క్లాస్ లో పాసయ్యాడు . క్రిందటేడు
వరకు తనతో చదివి , వాళ్ల నాన్న కి ఏలూరికిబదిలీ కావటంతో దూరమైనా ఆంజనేయులికి
పరిక్షఏమైంది అని ఫోన్ చేసాడు .ఆంజనేయులు చెప్పాడు విచారంగా ,

" తప్పాను "

" బాగా చదివే వాడివి నువ్వు తప్పటమేమిటి రా "

" చక్రం పబ్లిషర్స్ గైడ్ల వల్ల తప్పానురా "

" చక్రం గైడ్లు చాలా మంచివి కదరా , అవి చదివితే తప్పట మేమిటి ? "

" ఆ గైడ్లు వరండా లో పెడితే , కాగితాలు ఏరుకునే వాడు ఎత్తుకు పోయాడు రా "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం