*
అవినాష్ కారు హైటెక్ సిటీ వైపు వేగంగా దూసుకెళుతోంది .ఈ రోజు నిద్ర లేవటం లేటయ్యింది.
ఆఫీసుకి టైమయ్యింది.అతని కారు కి ముందు ఉన్న కారు , వేగంగా వెళ్ళటం లేదు ,అలా అని
దారి వదలటం లేదు. చూస్తే ,
ముందు కారుని ఓ నవల నడుపుతోంది .మాటిమాటికి అద్దంలో తన మొహం చూసుకొంటూ
మేకప్ వేసుకొంటోంది.
"ఈ ఆడాళ్ళతో చచ్చే చావుగా ఉంది , ఎక్కడ పడితే అక్కడ అడ్డం పడిపోతారు.ట్రాఫిక్ లో
కూడా , ఇట్లా చెయ్యటానికి , సిగ్గు ఎందుకు ఉండదో వీళ్ళకి " అని తిట్టుకొంటూ
హటాత్తుగా బ్రేక్ వేసాడు కారు కి , షేవ్ చేసుకుంటున్న ,చేతిలోని జిలెట్ రేజర్
క్రింద పడి పోవటం తో
Hilarious ! :-))))
రిప్లయితొలగించండి:D
రిప్లయితొలగించండిkeka kevvu...........
రిప్లయితొలగించండి