నవ్వులాట
అమర ప్రేమికులు
కావ్య , కిరణ్ ప్రేమ కోసం చనిపోవలనుకున్నారు .
కిరణ్ కొండ ఫై నుండి ముందుగా దూకేసాడు .
"ప్రేమ గుడ్డిది "
అనుకుంటూ , ఒక్క క్షణం కిందకు చూసి ,
వెనుతిరిగింది కావ్య .
"ప్రేమకు చావు లేదు "
అంటూ కిరణ్
పేరాచుట్
తెరిచాడు !
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)