నవ్వులాట
ప్రహ్లాదం
హిరణ్యకశిపుడు,
తన ఆంతరంగిక మంత్రులతో రహస్య సమావేశం ఏర్పాటు
చేసాడు .ప్రహ్లాదుని
మార్చటం ఎలా? అన్నదాని మీద చాలా చర్చ జరిగింది .
ప్రహ్లాదుని బడి మార్చి , ఆంధ్రప్రదేశ్ లోని కార్పోరేట్ రెసిడెన్సియల్ స్కూల్ లో వేయాలని నిర్నయించారు .
అలాగే చేసారు . కాని హరి నామం విడువలేదు ప్రహ్లాదుడు .ఎందుకిలా జరిగిందని
అందరు తలలు
పట్టుకొన్నారు.వాళ్ళలో ఒకడికి బల్బ్ వెలిగింది .
ప్రహ్లాదుని స్కూల్ పేరు " నారాయణ రెసిడెన్సియల్" అని .
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)