నవ్వులాట
నా మాట
*
పరంధామయ్య
గారికి ష
ష్టి జరిగింది .ఆ రోజు రాత్రి వారి భార్య
అనసూయ అంది ,
"ఏమండీ!మనిద్దరం మళ్ళీ జన్మలో కూడా ఇలాగే భార్యా
భర్తలుగా పుడదామండీ "
"సరే, కానీ అప్పుడైనా నువ్వు నా మాట వింటావా " ఆశగా
అడిగాడు పరంధామయ్య .
2 కామెంట్‌లు:
durgeswara
23 ఆగస్టు, 2009 8:40 PMకి
చాలాబాగుంది
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
మధురవాణి
24 ఆగస్టు, 2009 7:44 PMకి
:))))
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలాబాగుంది
రిప్లయితొలగించండి:))))
రిప్లయితొలగించండి