మొదలు

*
వంశీ , రాధిక పెళ్లి జరిగి ఏడు ఏళ్ళు అయింది .సరే , విడాకుల కేసు కోర్టు కెక్కింది .

కోర్టులో ,

లాయర్ గారు , ఒక సాక్షి ని విచారిస్తున్నారు ,

"మీ పేరు ? "

"
నారదుడు "

"మీకు వీళ్ళిద్దరి అరుపులు , గొడవలు , కొట్లాటలు మొదటిసారిగా ఎప్పటినుండి తెలుసు? "

"నాకు ఎప్పటినుండో తెలుసండీ , నేను వాళ్ల పెళ్ళికి వెళ్లానుగా "

2 కామెంట్‌లు:

  1. శ్రీకా౦త్,
    వెరీ వెరీ గుడ్ జాబ్...
    మీ జొక్స్ బాగు౦టాయి.
    మమ్మల్ని ఇలానే నవ్విస్తారని ఆశిస్తూ....

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం