*
హైదరాబాద్ రేస్ క్లబ్ పక్కనుండీ స్కూటర్ పై వెళుతూ హయగ్రీవరావు, వెనక కూర్చొని ఉన్న,
ఆంజనేయులు తో అన్నాడు ,
" నాకైతే మన కంటే గుర్రాలే ఎక్కువ తెలివైనవని గట్టి నమ్మకం "
"ఎందుకలా అనుకుంటున్నావు ? "
"ఓ ఇరవై గుర్రాలు ఈ క్లబ్ లో పరిగెడుతుంటే నలభై వేలమంది చూడటానికి వస్తారు .
కానీ వంద మంది మనుషులు పరిగెడుతున్నా ,ఒక్క గుర్రం చూడటానికి రాదు "
haha! This one takes the cake :)
రిప్లయితొలగించండిmmmmmmmmmm baagundi
రిప్లయితొలగించండిGood one :)
రిప్లయితొలగించండిhahahahahahahaha, bhale navvochindi.
రిప్లయితొలగించండి