*
ఓ కప్ప బతుకు మీద విరక్తి కలిగి దగ్గరలో కనిపించిన నెగడులోదూకి ఆత్మహత్య చేసుకోబోయింది.
అది చూసి నెగడు ఎదురుగా కూర్చొని ఉన్న స్వామీజీ తన చేతిని అడ్డం పెట్టి వారించారు .
కప్ప తనగోడు ఆయనకు చెప్పుకుంది. అది విని ఆయన ,
"నీకు తొందరలో ఒక అందమైన అమ్మాయితో పరిచయం కాబోతోంది.తొందరపడి జీవితం
చాలించకు " అని జోస్యం చెప్పారు .
అది విని కప్ప ఆశగా అడిగింది ,
"స్వామీజీ , ఆమెతో నాకు పరిచయం ఎక్కడ,ఎలా కలుగుతుంది ? "
ఆయన చెప్పారు ,
ఓ రెండు నెలల తరువాత, పక్క ఊరి కాలేజీ ,బయోలజీ ల్యాబ్ టేబుల్ పై "
ha ha ha
రిప్లయితొలగించండి