*
రోజూ స్కూల్ నుండీ ఇంటికి రాంగానే, బ్యాగ్ లోంచి పుస్తకాలు తీసి హోం వర్క్ చేసే హరి
ఈరోజు ఆడుకోవటం మొదలు పెట్టాడు .వాడికి టిఫిన్ తయారు చేస్తూ వంటింట్లో నుంచీ
అరిచింది అర్చన ,
" హరీ , హోంవర్క్ చేయకుండా కోతి లాగా ఇంటిన పడి గంతులేస్తున్నావెందుకు ? "
హరీ ఇటు నుండీ అరిచాడు
" అమ్మా ! నేను హోంవర్క్ చేస్తున్నాను "
"ఆడుకుంటూ ,హోం వర్క్ చేస్తున్నానని అబద్దాలు చెబుతావే, అడ్డ గాడిదా "
"ఈ రోజు మా డ్రిల్ మాస్టారు హోంవర్క్ ఇచ్చారు , మిగిలిన వాళ్లు ఇవ్వలేదు "
hahahaha cute joke.
రిప్లయితొలగించండి