*
ఆ రోజు పొద్దున్న లేచింది మొదలు ఆపకుండా తన భార్య సావిత్రి ని తిడుతూనే ఉన్నాడు
కరుణాకర్ .
పాపం ఆవిడ చూసింది , చూసింది , భరించలేక ఒక్కసారిగా అరిచింది ,
"పొద్దున్నుండీ చూస్తున్నాను,అయిన దానికి,కానిదానికి అనవసరంగా నన్నుతిట్టి పోస్తున్నారు,
నన్ను అనే ధైర్యం మీక్కెడనుండీ వచ్చింది ? "
"ఎంత తిట్టినా నువ్వు వంటింట్లో కాలు పెట్టవని తెలిసినప్పటి నుండీ " అంటూ చపాతీలు
చేయటం మొదలు పెట్టాడు కరుణాకర్
:D
రిప్లయితొలగించండిమ౦చి అవిడీయ ఇచ్చారు.
రిప్లయితొలగించండిhehe
రిప్లయితొలగించండిహ హ హ. బాగుందండీ.
రిప్లయితొలగించండిhilarious !
రిప్లయితొలగించండి