*
స్నేహితురాళ్ళు రమ , రేవతి మాట్లాడుకుంటున్నారు ,రమ చెబుతోంది ,
"ఇప్పుడు వెళ్ళింది చూడు , ఆ సుధ , అది కవల పిల్లలలో ఒకత్తి "
రేవతి అడిగింది ,
"మరి వాళ్ళిద్దరూ ఒకచోటే ఉంటే ,నువ్వు సుధని ఎలా గుర్తుపడతావు ? "
"అదేం నాకు కష్టం కాదు , ఈమె కి జడ , తమ్ముడికి గడ్డం ఉంటాయి " చెప్పింది రమ
bagumdi
రిప్లయితొలగించండిgood one..
రిప్లయితొలగించండిహిహిహిహి హిహిహి
రిప్లయితొలగించండిహిహిహి
రిప్లయితొలగించండిhahahahahahahahahahahahahahahahahahahahahahahahaha , chala chala navvochchindi.
రిప్లయితొలగించండి