*
నేను ఓ రోజు నా శ్రీమతి వేపు బంధువుల ఇంటికి వెళ్లాను (నా శ్రీమతి తో కలిసే సుమండీ ,
లేకుంటే వారు నన్ను గుర్తించరు)
వారి ఇంటి గేటు లోపలికి అడుగు పెడుతుంటే , కొన్ని మాటలు చెవిన పడ్డాయి ,
" నేను రోజూ వంట చేసేది చాలదా,ఇంత చిన్న వయసులో రమా కూడా వంట చేయాలా ? "
"రేపు పెద్ద అయిన తరువాత వాడికి కూడా పెళ్లి అవుతుందిగా, నేర్చుకోవాలి గా "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం