*
జ్ఞాన ప్రకాష్ బాగా చదువుతాడు.ఇంటర్ కి వచ్చాడు.సంక్రాంతి సెలవల్లో తండ్రి వాడిని మరింత
సానబట్టాలని యండమూరి క్లాసులకి, పట్టాభిరాం క్లాసులకి పంపాడు.చదవటంలో మెళుకువలు
గురించి ఎన్నో పుస్తకాలు కొని ఇచ్చాడు .
ప్రకాష్ బాగా చదివాడు . పరిక్షలు రాసాడు . ఫలితాలు వచ్చాయి . సూర్యుడు పడమర న
ఉదయించలేదు , కానీ విచిత్రంగా జ్ఞాని తప్పాడు
స్నేహితులు నివ్వెరపోయి , ప్రకాష్ ని అడిగారు ,
"నీ సలహాలు విని మొద్దులం మేం పాసయ్యాము , మరి నీకేమయ్యిందిరా ? "
"చదువు లో మెళుకువలు గురించి బాగా చదివాను , ఇంటర్ పుస్తకాలు చదవలేదు "
excellent and too good :)
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిhahahahahaha, too good
రిప్లయితొలగించండి