*
అమ్మనా బ్రదర్స్ లో పెద్దవాడైన శ్రీనాధరావు ఒకేఒక్క కూతురు కీర్తన ఒగరుస్తూవచ్చి బాధగా బీచ్ లో కూలబడింది . పక్కనే ఉన్నఆమె ప్రియుడు బడ్డీ కొట్టు చిన్నారావు ఆదుర్దాగా ఆమె మొహం లోకి చూసాడు .
కీర్తన ఎక్కిళ్ళు ఆపుకొంటూ చెప్పింది,
"మా నాన్న వ్యాపారంలో దివాలా తీసారు "
అది విన్న చిన్నారావు కోపంతో జేపురించిన మొహంతో అరిచాడు గట్టిగా ,
" నేను చెప్పలేదా నీకు మొదట్లోనే , మనల్ని విడదీయటానికి మీ నాన్న ఎంతకైనా తెగిస్తాడని "
:)
రిప్లయితొలగించండిVERY GOOD...BYE
రిప్లయితొలగించండి:) :)
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండి