*
మోహన్ , రమణ తమ ఊరి ఎం.యల్ .ఏ పదవికి అభ్యర్దులు గా పోటి చేస్తున్న వారి గురించి మాట్లాడు కుంటున్నారు .
మోహన్ : నాకు తెలిసి ముగ్గురూ ముగ్గురేరా .వోటు వెయ్యాలంటే బాధగా ఉంది .నువ్వేమంటావు ?
రమణ : నాకు మాత్రం సంతోషం గా ఉంది . ఒక్క వెధవే గెలుస్తాడు కదా ముగ్గురిలో అని
మీ బ్లాగ్ ఇంకా మీ జోక్స్ చాలా బాగున్న్నాయి. చాలా చాలా కొత్తగా ఎక్కడా కూడా విననివి ! చూడ గానే మా ముఖాలపై చిరునవ్వు వస్తూంది.
రిప్లయితొలగించండిKeep it up...n thanku so much for providing gud humour.
మీ బ్లాగ్ ఇంకా మీ జోక్స్ చాలా బాగున్న్నాయి. చాలా చాలా కొత్తగా ఎక్కడా కూడా విననివి ! చూడ గానే మా ముఖాలపై చిరునవ్వు వస్తూంది.
రిప్లయితొలగించండిthanx a lot..keep it up with this kind of healthy jokes....