*
లాయర్ గుర్నాధం దగ్గరకు వచ్చాడు ఏసుపాదం,
"లాయర్ గారు , నేను బాగా పేద వాడినండీ , నా కేసు మీరే వాదించి పెట్టాలి "
"పేదవాడి నంటున్నావు, నా ఫీజు ఎలా ఇస్తావు ? "
"నా దగ్గర ఓ డొక్కు స్కూటర్ ఉంది , దయతో అది తీసుకొని నా కేసు వాదించండి "
" ఇంతకీ నీ కేసు ఏమిటి ? "
" స్కూటర్ దొంగతనం కేసు "
:))
రిప్లయితొలగించండి:):)
రిప్లయితొలగించండిha ha
రిప్లయితొలగించండిbavundi. joke baga pelindi :))