*
వామన రావు తన పుత్రరత్నం నరహరి కి ఇంగ్లీష్ గ్రామర్ నేర్పిస్తూ , కొడుకు ప్రయోజకత్వం తెలుసుకోవటానికి ప్రశ్న వేసాడు ,
"హరీ , డైరెక్ట్ స్పీచ్ , ఇన్డైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పరా "
"నా ప్రోగ్రెస్ కార్డ్ చూసి అమ్మ తక్కువ మార్కులు వచ్చినందుకు నన్ను చదువు రాని వెధవ అని
తిట్టటం డైరెక్ట్ స్పీచ్.మీ మీద కోపంతో నన్ను అంట్ల వెధవ , చవట దద్దమ్మ ,క్షీప అని తిట్టటం ఇన్ డైరెక్ట్ స్పీచ్ నాన్నా "
హ హ హ.
రిప్లయితొలగించండిఇంతకీ ఆ స్పీచ్ ఇచ్చినదెవరో చెప్పలేదు .. హరీ వాళ్ళమ్మా?
క్షీప అనగానేంఇ?
శ్రీకాంత్ గారు, ఇన్డైరెక్ట్ స్పీచ్ ని ఇలా మారిస్తే ఇంకా బాగుంటుందేమో...
రిప్లయితొలగించండిఅమ్మ నన్ను మీ మీద కోపంతో నన్ను అంట్ల వెధవ , చవట దద్దమ్మ ,క్షీప అని తిట్టటం ఇన్ డైరెక్ట్ స్పీచ్ నాన్నా
శ్రీకాంత్ గారు, ఇన్డైరెక్ట్ స్పీచ్ ని ఇలా మారిస్తే ఇంకా బాగుంటుందేమో...
రిప్లయితొలగించండిఅమ్మ నన్ను మీ మీద కోపంతో అంట్ల వెధవ , చవట దద్దమ్మ ,క్షీప అని తిట్టటం ఇన్ డైరెక్ట్ స్పీచ్ నాన్నా
"అమ్మ" అనే పదాన్ని రాయటం మరచిపోయాను.సరి చేసాను.
రిప్లయితొలగించండికొత్తపాళీ గారు,
క్షీప పదప్రయోగం పనికిమాలినవాడు అన్న అర్ధం లో పాతకాలం వారు వాడతారు