*
" అక్షర విధ్వంసం " బ్లాగు అనర్గల , బెల్లప్పాకం బ్లాగు వెంకటేశ్వర్లుని అడిగింది ,
"మీ తెలుగు బ్లాగులో ,చాలా టపాల్లో కొన్ని చోట్ల ఇంగ్లీష్ వాక్యాలు వరసగా పేరాలు ,పేరాలుగా సాగి పోతుంటాయి , ప్రత్యేక కారణం ఏమన్నా ఉందా ? "
" కొన్ని సార్లు కాపీ చేసేటప్పుడు , పదాలు కొన్ని పొరపాటున అలా ఒరిజినల్ గా ఉండిపోతాయి " అని నిజం చెప్పి నాలుక కరుచుకున్నాడు వెంకటేశ్వర్లు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం