*
దేశం లోనే గొప్ప బాక్సింగ్ ఛాంపియన్ భీమారావు రెండేళ్ళ క్రితం రిటైర్మెంట్ ప్రకటించి విశ్రాంతి తీసుకొంటూ కొత్త వారికి మెళుకువలు నేర్పుతున్నాడు .
రాత్రి మాస పత్రికలో రెండు పేజీలు ఖాళీ మిగిలితే ,బుర్ర గోక్కుంటే ఎడిటర్ కు భీమారావు గుర్తొచ్చాడు .వాచాల రావు ను ఇంటర్వ్యూ చేయమని పంపాడు .
ఇంటర్వ్యూ సాగుతోంది .మధ్య లో ఓ ప్రశ్న వేసాడు ,
"మీ శరీరం పై రెండేళ్ళ క్రితం పడిన బాక్సింగ్ గాయాలు ఇంకా మానలేదా ? "
భీమారావు తగ్గు స్వరంతో బదులిచ్చాడు ,
"నేను బాక్సింగ్ మానాను , కానీ మా ఆవిడ బాక్సింగ్ మానలేదుగా "
ha haahhaa... good one :)
రిప్లయితొలగించండిgood one.
రిప్లయితొలగించండి