*
మిత్రులు సుధీర్ , రమణ ల సంభాషణ :
సుధీర్ : రమణా ! రోజూ నువ్వు సాయంత్రం ఆరు గంటల లోపు , మీ అమ్మ వెంటబడి మరీ అన్నం పెట్టించుకొని తినేస్తావు , మంతెన రాజు గారి ప్రకృతి జీవన విధానమా ?
రమణ : అదేం లేదురా , ఆరింటి కల్లా నాన్న వచ్చేస్తారు , దాంతో అమ్మకు క్షణం కూడా తీరిక ఉండదు
సుధీర్ : అంత తీరిక లేని పనేం ఉంటుందిరా ?
రమణ : ఏముంది , వాళ్ళిద్దరూ పోట్లాడు కుంటారు
:) bagundi
రిప్లయితొలగించండి