*
చిన్న నాటి స్నేహితుడు రమాకాంత్ పెళ్ళికి వెళ్ళాడు పరాంకుశం .రమాకాంత్ మాటల్లో అన్నాడు ,
"ఎంతైనా బ్రహ్మచారి బతుకు చాలా కష్టం రా .మెస్ లో తినటం ,ఇల్లు శుభ్రం చేసుకోవటం ,బట్టలు
ఉతుక్కోవటం ,ఇస్త్రీ చేసుకోవటం నా వల్ల కాక పెళ్లి చేసు కుంటున్నారా "
"సరిగ్గా ఇదే కారణాల వల్ల నేను విడాకులు తీసుకున్నాను " హెచ్చరించాడు పరాంకుశం .
:) :)
రిప్లయితొలగించండిహ్హ హా :)
రిప్లయితొలగించండి:) :) :) three cheers
రిప్లయితొలగించండి*****
రిప్లయితొలగించండి