*
సుబ్బారాయుడు కొత్తగా ఫలహారశాల తెరిచాడు .తను పెట్టే తిండి పై ఖాతాదారుల అభిప్రాయం తెలుసుకోవటానికి సలహాలు-ఫిర్యాదులు పెట్టె ఒకటి ఏర్పాటు చేసాడు .ఆ రోజు సాయంత్రం తెరిచి చూస్తే ఒకే ఒక చీటీ కనిపించింది .
దానిపై ఇలా రాసి ఉంది
"పదార్ధాల రుచి , నాణ్యత చాలా బాగున్నాయి .కాకపోతే మీరు ఇడ్లీలలోకి ఎక్కువ చట్నీ ఇస్తున్నారు .అందుచేత ఇడ్లీ ల సైజు పెంచాలని వినతి "
:))
రిప్లయితొలగించండి