*
"పోయిన దీపావళి కి ,షేర్లు మట్టి కొట్టుకుపోయి నేనేడుస్తుంటే ,పాతిక వేలు పెట్టి పట్టు చీర కొనిపెట్టమంది మా ఆవిడ . నాకు పిచ్చ కోపమొచ్చి ,చెడామడా బూతులు తిట్టేశాను "
చెప్పాడు అరవింద్ , వెంకట్ తో .
"నువ్వు చెల్లెమ్మని అంతలా తిట్టావా ? ,నమ్మ లేక పోతున్నాను "
"తిట్టింది చిట్టిని కాదు , నరకాసురుని "
అదే కదా... ఇంతా ఈ మగాళ్ళందరికి ఇంత ధైర్యం వచ్చేసింది అనుకున్నాను.. ;)
రిప్లయితొలగించండిస్త్రీ పక్షపాతం.
రిప్లయితొలగించండి