*
"ఆ క్లాసు ఫస్ట్ గోపాల్ గాడికి , అరికాలు నుండి మాడు దాకా అంతా తిక్కేనే " అంది ఆదిలక్ష్మి , భవాని తో
"నువ్వంత గట్టిగా ఎలా చెప్పగలవు ? " అడిగింది భవాని .
"వాడు నాకో లవ్ లెటర్ రాసాడు .దాని చివర్లో , నేను నీకు నచ్చక పోతే, ఈ ఉత్తరం మీ చెల్లెలికి ఇవ్వు అని రాసాడుఆ తిక్క సన్నాసి "
భలే optimist :D
రిప్లయితొలగించండిహహ్హహ్హ్హ....................ముందుచూపు
రిప్లయితొలగించండి:)))))))
రిప్లయితొలగించండి