*
మధ్యాహ్నం రెండు గంటలకు తన ఇంటి కిటికీ తెరిచి పక్కింటి పంకజాన్ని పిలిచి , అడిగింది తాయారు,
"ఏమే , పంకజం ! వంట అయ్యింది టే ? "
"అయ్యింది పిన్ని గారు "
"వాళ్ల ఇంట్లో వంటైయ్యింది .అక్కడకు వెళ్ళు " అంది వీధి వైపు చూస్తూ ,అరగంట నుండి తన ఇంటి ముందు జిడ్డులా కదలకుండా నుంచున్న ముష్టి వాడి వైపు తిరిగి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం