*
రామయ్య , సీతయ్య స్నేహితులు .వారి స్నేహం వయసంటే తెలీనప్పుడు మొదలై , వయసుడిగిన తరువాత కూడా కొనసాగుతోంది . ఓ రోజు ఉదయం "వేకువ నడక" వారిని కాలువ గట్టున కలిపింది .
సీతయ్య : మీ పాప , అల్లుడు ఎలా ఉన్నారు ?
రామయ్య : బానే ఉన్నారు .ఎంతైనా మా అల్లుడికి దేశభక్తి చాలా ఎక్కువరా
సీతయ్య : ఎలా చెప్పగలవు ?
రామయ్య : ఏముంది దీంట్లో చెప్పటానికి , సంక్రాంతి, దసరాల తో బాటు మా అల్లుడు ఆగస్ట్ 15,
జనవరి 26 న కూడా వచ్చి నా చేత పండగ బట్టలు పెట్టించు కుంటాడు
:))
రిప్లయితొలగించండిభలే అవిడియా ఇచ్చారండి. నా దేశభక్తిని మా మామగారి దగ్గర చాటుకోవాలి ఇకనుంచి. (జోకు చాలా బాగుంది).
రిప్లయితొలగించండి:D good, at least he is not coming for Gandi/Nehru birthday... good one. Srikanth garu
రిప్లయితొలగించండిha ha ha
రిప్లయితొలగించండిSUPER, chala bavundi
వారి స్నేహం వయసంటే తెలీనప్పుడు మొదలై , వయసుడిగిన తరువాత కూడా కొనసాగుతోంది . I Like it.