*
గోవింద్ , హరి ఆపరేషన్ చేసి , చేతులు కడుక్కుంటూ ,
"అయితే ,చివరి క్షణం లో ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేయగలిగాను అంటావు ! " అన్నాడు హరి
"పేషెంట్ ఒప్పుకునే సరికి ఈ టైం అయ్యింది .లేకపొతే మాములుగానే అతను
మరో గంట తరువాత కోలుకునే వాడు "
0 అక్షింతలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం