*
రమేష్ , సురేష్ ల సంభాషణ :
రమేష్ : ఏరా , నీకు టీవి , రేడియో ,న్యూస్ పేపర్ అంటే చచ్చే ఎలర్జీ కదా. వాటిని చూస్తేనే పారిపోతావు కదా. కాని ప్రపంచం లోని తాజా వార్తలన్నీ నీకు మాకంటే ముందే ఎలా తెలుస్తాయి ?
సురేష్ : నేను రోజూ పొద్దున, సాయంత్రం నీళ్లు వచ్చే వేళకు మా వీధి కుళాయి దగ్గర ఓ పావు గంట కూర్చుంటా .
chala bagunai enka yamai vunaya
రిప్లయితొలగించండి