*
ఇష్టపడి శ్రీలక్ష్మిని పెళ్ళిచేసుకున్నాడు కోదండరామ్ .ఆమె రోజూ బ్యాగ్ లో తన ఫొటో పెట్టుకొని ఆఫీసుకు వెళ్ళటం చూసి మరింత ఇష్టం పెంచుకున్నాడు . ఒకరోజు ,
" ఏమోయ్ లక్ష్మీ ! రోజూ నా ఫొటో బ్యాగ్ లో పెట్టుకొని వెళతావు కదా,ఎందుకు" అడిగాడు ప్రేమగా .
"మీ ఫొటో చూస్తుంటే ,నాకొచ్చిన ఏ సమస్య అయినా చిటికెలో మాయమైపోతుంది .పోయిన చిరునవ్వు తిరిగి వస్తుంది "
"నా ఫొటో నే అంత చేయగలిగితే,నేను ఎదురుగా ఉంటే నీ కెంత హాయో కదా "
"మీరు పొరబడ్డారు ,మీ ఫొటో చూడగానే ,మీకంటే పెద్ద సమస్య ఏముంటుందని నాకు ధైర్యం వస్తుంది ,అంతే "
అమ్మకుట్టి కిట్టముర్తి......???
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిఉగాది శుభాకాంక్షలు శ్రీకాంత్ గారు
ఉగాది శుభాకాంక్షలు :)
రిప్లయితొలగించండిమీకందరికి ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి