*
" లక్కీ హోటల్ ఓనర్ రాంబాబు, ఎప్పుడు నవ్వుతు,నవ్విస్తూ ఉండేవాడు , ఈ మధ్య ముభావంగా
ఉంటున్నాడు,శూన్యం లోకి చూస్తూ ఏం మాట్లాడినా విసుక్కుంటున్నాడు . ఏమైంది వాడికి ? "
అడిగాడు సుధీర్ , మధుని .
"వాడి హోటల్ పక్కన "నిత్యాన్నదాన సత్రం "పెట్టినప్పటినుండి, అదే వరస వాడిది"కళ్లు తెరిపించాడు మధు .
హహ్హహ్హ్హ....................
రిప్లయితొలగించండిchaala baavundi.
రిప్లయితొలగించండి:)
-Sri