అనుమానం

*
గంగాభవాని, భర్త యుగంధర్ తో ,

" రోజు రోజుకు మీ అనుమానం తో చచ్చి పోతున్నాను. ఏ నుయ్యో , గొయ్యో చూసుకుంటాను "
అంటూ వెక్కుతూ గడప దాటింది .

"ఈ ఆలోచన నీకొచ్చిందేనా , ఎవరన్నా చెప్పారా ? " అంటూ ఆమె వెనుక పడ్డాడు యుగంధర్

6 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం