*
రవళి రుక్మిణి మెళ్ళో నగ చూసి,
"నీ కొత్త గొలుసు చాలా బాగుంది . ఎన్ని కాసులు పెట్టి చేయించావేమిటి "
" ఇది కొన్నది కాదు . మా ఆయన పరుగు పందెం లో గెలుచు కున్నారు "
" పందెంలో ఎంతమంది పాల్గొన్నారు ? , ఎప్పుడు జరిగింది ? "
"నిన్న రాత్రి .ముగ్గురు . మా ఆయన , పోలీసు , గొలుసు యజమాని "
Good one :)
రిప్లయితొలగించండి:)))
రిప్లయితొలగించండిNice joke
రిప్లయితొలగించండిBaagundi ...hahaa
రిప్లయితొలగించండి